బాలీవుడ్ నటి జియా ఖాన్ అనుమానాస్పద మృతి కేసులో సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇన్నాళ్లూ జియా ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చనే డిఫెన్స్ వాదనను అంతర్జాతీయ స్థాయి ఫోరెన్సిక్ నిపుణులు తప్పుపట్టారు. జియాది ఆత్మహత్యకాదు.. హత్యే అయి ఉండొచ్చని లండన్ కు చెందిన జేసన్ పేన్ జేమ్స్ ఫోరెన్సిక్ సంస్థ వాదిస్తోంది. ఈ మేరకు ఆ సంస్థ రూపొందించిన రిపోర్టును జియా తల్లి రబియా అమిన్ బుధవారం ముంబై హైకోర్టులో దాఖలు చేయనున్నారు. దీంతో దాదాపు విచారణ పూర్తికావచ్చిన కేసుపై మళ్లీ ఉత్కంఠ మొదలైంది.
Published Tue, Sep 20 2016 4:16 PM | Last Updated on Thu, Mar 21 2024 9:52 AM
Advertisement
Advertisement
Advertisement