అనంతపురం జిల్లా ధర్మవరంలో టీడీపీ కార్యకర్తల మధ్య ఏర్పడిన ఫ్లెక్సీల వివాదంపై మంత్రి పరిటాల సునీత స్పందించారు. ధర్మవరం టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూరితో తనకు ఎలాంటి విభేదాలు లేవని సునీత చెప్పారు.
Published Sat, Oct 29 2016 8:54 PM | Last Updated on Thu, Mar 21 2024 7:52 PM
Advertisement
Advertisement
Advertisement