ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవడంపై బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జి సిద్దార్థనాథ్ సింగ్ స్పందించారు. జగన్ ప్రధానమంత్రిని కలవడంలో తప్పేముందని ఆయన ప్రశ్నించారు.
Published Thu, May 11 2017 3:44 PM | Last Updated on Thu, Mar 21 2024 7:47 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement