ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఏ శక్తీ ఆపలేదని వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ అన్నారు. ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాలు ముడిపడి ఉన్న ప్రత్యేక హోదాపై తమ పార్టీతో పాటు వివిధ పార్టీలు పోరాటం చేస్తుంటే.. సీఎం చంద్రబాబు అణచి వేయాలనుకోవడం సిగ్గు చేటన్నారు.
Published Mon, Sep 12 2016 8:01 AM | Last Updated on Thu, Mar 21 2024 7:44 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement