వాహనదారులకు మరో వెసులుబాటు | No toll charges on national highways till Nov 14 midnight: Gadkari | Sakshi
Sakshi News home page

Published Fri, Nov 11 2016 7:23 PM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో వాహనదారులకు మరికొద్ది రోజులు వెసులుబాటు లభించింది. దేశవ్యాప్తంగా టోల్ ఫ్లాజాల వద్ద ట్యాక్స్ రద్దును కేంద్ర ప్రభుత్వం మరో మూడు రోజుల పాటు పొడిగించింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement