అరసవల్లి సూర్యదేవాలయంలో గురువారం ఉదయం సూర్యకిరణాలు ఆదిత్యుని పాదాలను తాకలేదు. ప్రతి యేటా మార్చి 8,9,10 తేదీలలో సూర్యోదయంలో కనిపించే సూర్యకిరణ దర్శనం బుధ,గురువారాల్లో మేఘాల కారణంగా సాధ్యపడలేదు.
Published Thu, Mar 9 2017 11:03 AM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement