రైల్వే బడ్జెట్ విలీనానికి ఓకే | OK to dilute the railway budget | Sakshi
Sakshi News home page

Published Thu, Sep 22 2016 9:40 AM | Last Updated on Wed, Mar 20 2024 3:13 PM

దాదాపు శతాబ్దకాలంగా(92 ఏళ్లుగా) అమల్లో ఉన్న విధానానికి తెరదించుతూ.. వేరుగా ఉండే రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌తో కలిపి ప్రవేశపెట్టేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. దీంతో దేశ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుందని కేబినెట్ అభిప్రాయపడింది. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన మంత్రివర్గం.. కేంద్ర బడ్జెట్ విధానంలో కీలక మార్పులు తీసుకొచ్చేందుకు.. ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాల విధానానికి స్వస్తి చెప్పాలని దీని ద్వారా బడ్జెట్‌ను మరింత సరళతరం చేయాలని నిర్ణయించింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement