పాత రూ.500 నోటుపై ఆర్బీఐ ఆంక్షలు | Old Rs 500 notes to be accepted at petrol pumps till December 2 | Sakshi
Sakshi News home page

Published Thu, Dec 1 2016 12:39 PM | Last Updated on Thu, Mar 21 2024 6:13 PM

పాత 500 రూపాయల నోట్ల వినియోగంపై రిజర్వ్‌ బ్యాంకు కొత్తగా ఆంక్షలు విధించింది. పెట్రోల్‌ బంకుల్లో, విమాన టికెట్లు కొనుగోలు చేయడానికి ఈ నెల 2వ తేదీ వరకు మాత్రమే పాత 500 రూపాయల నోటు చెల్లుబాటు అవుతుంది. ఇంతకుముందు ప్రకటించినట్టుగా ఈ నెల 15 వరకు ఉన్న గడువును ఆర్బీఐ కుదించింది. కాగా ఈ నెల 15 వరకు స్కూలు ఫీజులు, పౌరసేవల బిల్లుల్లో కరెంటు, నీటి బకాయిల వంటి చెల్లింపులకు పాత 500 రూపాయల నోటును వినియోగించుకోవచ్చు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement