అంబులెన్స్ - కారు ఢీ: ఒకరి మృతి | one killed in road accident in mahabubnagar district | Sakshi
Sakshi News home page

Published Tue, Oct 4 2016 10:35 AM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM

మానవపాటు వద్ద మంగళవారం తెల్లవారుజామున అంబులెన్స్ - కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అంబులెన్స్లోని ఒకరి అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement