కారు బోల్తా : ఒకరి మృతి | one killed in road accident in nalgonda district | Sakshi
Sakshi News home page

Published Thu, Aug 18 2016 6:23 PM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM

కృష్ణా పుష్కరాలకు వెళ్తున్న వాహనం బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా... మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మునగాల మండలం ముకుందాపురం సమీపంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement