రెండు కార్లు ఢీ..చెలరేగిన మంటలు | Two Cars Catches Fire in Suryapet | Sakshi
Sakshi News home page

రెండు కార్లు ఢీ..చెలరేగిన మంటలు

Published Tue, Oct 22 2019 10:49 AM | Last Updated on Thu, Mar 21 2024 8:31 PM

సూర్యాపేట జిల్లాలో రెండు కార్లు ఢీకొని.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నడిరోడ్డు మీద జరిగిన ఈ ఘటనలో రెండు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు డివైడర్‌ను ఢీకొని పక్క రోడ్డుమీద వెళ్తున్న కారుపై పడింది. దీంతో.. రెండు కార్లలో మంటలు చెలరేగాయి. మంటలను గమనించి కారులోని ప్రయాణికులు వెంటనే కిందకు దిగటంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయ్యింది. ఈ ఘటన మునగాల మండలం మాధవరం దగ్గర జరిగింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement