కత్తిపూడిలో దారుణం.. కారం చల్లి కత్తులతో దాడి | One person attacked a Family with Knives in Kakinada | Sakshi
Sakshi News home page

Published Thu, Sep 28 2017 10:15 PM | Last Updated on Wed, Mar 20 2024 11:59 AM

కత్తిపూడిలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఉపాధ్యాయుడి కుటుంబం లక్ష్యంగా చేసుకొని కత్తులతో దాడి జరిగింది. గొర్రెల రాజు అనే వ్యక్తి కొంతమంది వ్యక్తులతో కలిసి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న చంటిబాబు అతడి కుమారుడు నాగబాబు, భార్య లక్ష్మీపై కత్తులతో దాడికి దిగాడు. వారి కళ్లల్లో కారం చల్లి మరీ ఈ దాడికి పూనుకున్నాడు. ఈ దాడిలో చంటిబాబు మెడకు తీవ్ర గాయాలు కాగా కుమారుడు నాగబాబు, లక్ష్మీకి కూడా గాయాలయ్యాయి.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement