ఆంధ్రప్రదేశ్‌కు అటు ప్రత్యేక హోదా ఇవ్వకుండా, ఇటు ప్యాకేజీ ఇవ్వకుండా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఒక కంటి తుడుపు ప్రకటన చేశారు. హోదాకు బదులుగా దానిని భర్తీ చేసేందుకు హోదా ఉంటే ఎంతమేర ఎక్స్‌టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టులు(ఈఏపీ) వచ్చేవో అంతమేర ఆ ఈఏపీ ప్రాజెక్టులను ఇవ్వడం ద్వారా సహాయం చేస్తామని ప్రకటిం చారు.