కేవీబీపురంలో దారుణం | Opponet killed one in kvbpuram | Sakshi
Sakshi News home page

Published Sun, May 28 2017 10:36 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

చిత్తూరు జిల్లాలోని కేవీబీపురంలో దారుణం చోటు చేసుకుంది. పాత కక్ష్యలతో ఇటుకల వ్యాపారి రాజశేఖర రెడ్డిని దుండగలు నరికి చంపారు. ఘటనాస్ధలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement