టీడీపీ అభ్యర్థి కారు ఢీకొని యువకుడి మృతి | Death of a young man with TDP candidate car accident | Sakshi
Sakshi News home page

టీడీపీ అభ్యర్థి కారు ఢీకొని యువకుడి మృతి

Published Sun, Mar 31 2019 11:53 AM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM

తెలుగుదేశం పార్టీ తెనాలి నియోజకవర్గ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ సతీమణి మాధవి ప్రయాణిస్తున్న కారు, బైకును ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే వేరొక వాహనంలో మాధవి వెళ్లిపోగా, క్షతగాత్రులను తెనాలిలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement