'అణుబాంబ్‌'ను వరించిన భలే అదృష్టం! | Pakistan Chaiwalla gets Modelling Contract | Sakshi
Sakshi News home page

Published Thu, Oct 20 2016 6:59 AM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

మొన్నటివరకు అతను ఇస్లామాబాద్‌లో ఓ మామూలు చాయ్‌వాలా! నిన్నటికినిన్న భారత్‌పై పాకిస్థాన్‌ 'అణుబాంబ్‌' ఇతడే అంటూ ట్విట్టర్‌లో హల్‌చల్‌ చేశాడు. ఈ రోజు ఏకంగా భారీ మోడలింగ్‌ కాంట్రాక్ట్‌ దక్కించుకున్నాడు. నీలికళ్ల 'చాయ్‌వాలా' అర్షద్‌ ఖాన్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాకు వేవేల ధన్యవాదాలు చెప్తూ ఉండాలి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement