భారత్‌ను రెచ్చగొడుతూ పాక్ రాయబారి వ్యాఖ్యలు! | Pakistan high commissioner comments on Kashmir freedom | Sakshi
Sakshi News home page

Published Sun, Aug 14 2016 2:27 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

భారత్‌లోని పాకిస్థాన్‌ హైకమిషనర్‌ అబ్దుల్ బాసిత్‌ కశ్మీర్‌ విషయమై మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌ విముక్తికి తమ మద్దతు కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఆదివారం (ఆగష్టు 14న) పాకిస్థాన్‌ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఆ దేశ రాయబార కార్యాలయంలో జెండా ఎగురవేసి ఆయన ప్రసంగించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement