నేషనల్ హెరాల్డ్ కేసు రగడ గురువారం కూడా పార్లమెంటు ఉభయసభలను కుదిపేసింది. ఈ విషయమై లోక్‌సభ, రాజ్యసభల్లో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనకు దిగడంతో రెండు సభలు వాయిదా పడ్డాయి. కాంగ్రెస్ సభ్యుల నిరసనతో మొదట రాజ్యసభ ఉదయం 11.30 గంటలకు వాయిదాపడగా.. లోక్‌సభలోనే అదే పరిస్థితి కొనసాగడంతో స్పీకర్ సభను ఉదయం 11.40 గంటలకు వరకు వాయిదా వేశారు.
Published Thu, Dec 10 2015 12:38 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement