హెరాల్డ్ కేసులో కాంగ్రెస్‌ కు ఊరట | Patiala House court dismisses Subramanian Swamy's plea seeking documents related to National Herald | Sakshi
Sakshi News home page

Published Mon, Dec 26 2016 5:50 PM | Last Updated on Wed, Mar 20 2024 3:51 PM

నేషనల్‌ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ నేతలకు ఊరట లభించింది. బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి వేసిన పిటిషన్‌ను పటియాల కోర్టు సోమవారం తిరస్కరించింది. ఈ కేసుకు సంబంధించి 2010-11 నాటి కాంగ్రెస్ బ్యాలెన్స్ షీట్, ఇతర పత్రాలను సమర్పించాలని ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే సుబ్రహ్మణ్యస్వామి పిల్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది.

Advertisement
 
Advertisement
 
Advertisement