నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో అనూహ్య మలుపు | Swamy Submits IT Documents in Court in NHC | Sakshi
Sakshi News home page

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో అనూహ్య మలుపు

Published Sat, Jan 20 2018 4:58 PM | Last Updated on Fri, Mar 22 2024 11:25 AM

నేషనల్‌ హెరాల్డ్‌ కేసు విచారణ శనివారం అనూహ్య మలుపు తిరిగింది. కేసు విచారణను ప్రారంభించిన పటియాలా కోర్టుకు బీజేపీ ఎంపీ సుబ్రమణియన్‌ స్వామి ఆదాయ పన్ను శాఖ(ఐటీ) ఆదేశాలను సమర్పించారు

Advertisement
 
Advertisement
 
Advertisement