అర్చకులకు పే స్కేల్‌ | pay scale for priest | Sakshi
Sakshi News home page

Published Sat, Sep 16 2017 9:04 AM | Last Updated on Wed, Mar 20 2024 11:59 AM

అర్చకులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. అర్చకులు, ఆలయ ఉద్యోగులకు వచ్చే నవంబర్‌ నుంచి ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో పే స్కేల్‌ అమలు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement