నూతన డీజీపీ ఎంపికపై తానొకటి తలిస్తే కేంద్రం మరోలా నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. ఏడుగురు సీనియర్ ఐపీఎస్‌ల పేర్లతో యూపీఎస్సీకి పంపిన ప్యానల్‌లో లోపాలు ఉన్నాయంటూ కేంద్రం తిప్పి పంపిన సంగతి తెలిసిందే. దీంతో శాశ్వత డీజీపీ ఎంపిక ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది.