జాతీయ భద్రత సంస్థ(ఎన్ఎస్ఏ) ఉన్నతాధికారులతో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి అత్యవసరంగా సమావేశమయ్యారు. పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లో ఉగ్రవాదుల దాడిపై ఈ సమావేశంలో చర్చించారు. కర్ణాటక నుంచి ఢిల్లీకి తిరిగివచ్చిన వెంటనే ప్రధాని ఈ సమావేశం నిర్వహించారు.
Published Mon, Jan 4 2016 6:47 AM | Last Updated on Wed, Mar 20 2024 1:57 PM
Advertisement
Advertisement
Advertisement