నబా జైలు ఘటనలో విషాదం | police shoots on car, woman dies in punjab | Sakshi
Sakshi News home page

Published Sun, Nov 27 2016 6:07 PM | Last Updated on Thu, Mar 21 2024 9:55 AM

పంజాబ్‌లోని నబా జైలు ఘటనలో విషాదం చోటు చేసుకుంది. ఓ పికెట్‌ వద్ద ఆపకుండా వెళ్లిన కారుపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ మహిళ మరణించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement