ఆ యువతి సూట్‌కేసును తెరువగానే.. | police unzip a woman suitcase to find an boy stuffed inside | Sakshi
Sakshi News home page

Published Thu, Aug 4 2016 5:00 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

ఆ యువతి భారీ లగేజీతో రైల్వేస్టేషన్‌కు వచ్చింది. ఓ భారీ సూట్‌కేసు పట్టుకొని అటు-ఇటు అనుమానాస్పదంగా తిరిగింది. దీంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఆ సూట్‌కేసులో ఏం తీసుకెళ్తున్నావని ఆమెను ఆరా తీశారు. సరైన సమాధానం రాకపోవడంతో సూట్‌కేసును తెరిచిచూశారు. వారిని బిత్తరపరుస్తూ ఓ 11 ఏళ్ల బాలుడు అందులోంచి బయటకు వచ్చాడు. సూట్‌కేసులోంచి బుడగలాగా బయటకు తేలిన ఆ బాలుడిని చూసి పోలీసులు షాక్‌ తిన్నారు

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement