అలవిగాని హామీలకు.. అంతం ఎప్పుడు? | Political parties should be held accountable for unfulfilled electoral promises: JS Khehar | Sakshi
Sakshi News home page

Published Sun, Apr 9 2017 9:06 AM | Last Updated on Thu, Mar 21 2024 9:00 PM

‘ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోకపోవడం సర్వసాధారణమైంది. మ్యానిఫెస్టోలు కాగితాలకే పరిమితమైపోతున్నాయి. మ్యానిఫెస్టోలు ఇచ్చే హామీలకు రాజకీయ పార్టీలను జవాబుదారీగా చేయాలి’’ – శనివారం ఢిల్లీలో ఓ సదస్సులో మాట్లాడుతూ భారత ప్రధాన న్యాయమూర్తి జే.ఎస్‌.ఖేహర్‌

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement