‘పొలిటికల్‌ పంచ్‌’ రవికిరణ్‌ అరెస్ట్‌ | Political punch website owner Arrested | Sakshi
Sakshi News home page

Published Sat, Apr 22 2017 7:01 AM | Last Updated on Wed, Mar 20 2024 3:50 PM

తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తూ సామాజిక మాధ్యమాల్లో పొలిటికల్‌ పంచ్‌ వెబ్‌సైట్‌ నిర్వహిస్తున్న ఇంటూరి రవికిరణ్‌ (35)ను గురువారం అర్ధరాత్రి తుళ్లూరు పోలీసులు అరెస్టు చేశారు. ఏపీలోని ప్రకాశం జిల్లా చీరాల ప్రాంతానికి చెందిన రవికిరణ్‌.. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో ఓ ఇంట్లో ఏడాది న్నరగా అద్దెకు నివాసముంటున్నాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement