ఒబామాను బూతుమాటతో తిట్టి.. | President Obama cancelled his first meeting with Filipino President | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 6 2016 11:40 AM | Last Updated on Wed, Mar 20 2024 3:12 PM

ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టె అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాపై నోరు పారేసుకున్నారు. ఒబామాను ఉద్దేశించి బూతుమాటలతో తిట్టారు. ఒబామా ఓ వెలయాలి కొడుకు అంటూ దారుణంగా మాట్లాడారు. దీంతో చిర్రెత్తిపోయిన ఒబామా రోడ్రిగోతో తలపెట్టిన తన తొలి సమావేశాన్ని అర్ధంతరంగా రద్దుచేసుకున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement