తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి | President Ram Nath Kovind Visits Tiruchanur | Sakshi
Sakshi News home page

Published Fri, Sep 1 2017 4:09 PM | Last Updated on Wed, Mar 20 2024 5:21 PM

రెండు రోజుల పర్యటనలో భాగంగా తిరుపతి వచ్చిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement