రేపు తిరుపతి రానున్న రాష్ట్రపతి | president to tirumala on september | Sakshi
Sakshi News home page

Published Thu, Aug 31 2017 2:40 PM | Last Updated on Wed, Mar 20 2024 11:58 AM

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శుక్రవారం తిరుమల పర్యటనకు రానున్నారు. ఈ వివరాలను కలెక్టర్‌ ప్రద్యుమ్న బుధవారం మీడియాకు తెలియజేశారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్రపతి రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ్నుంచి నేరుగా తిరుచానూరు వెళ్లి పద్మావతీ అమ్మవారిని దర్శించుకుని.. స్విమ్స్‌ ఆస్పత్రికి చేరుకుంటారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement