ప్రధాని సభ ఖర్చు రూ.50 కోట్లు | Prime Minister mission bageeratha meeting cost Rs 50 crore | Sakshi
Sakshi News home page

Published Thu, Aug 4 2016 7:11 AM | Last Updated on Wed, Mar 20 2024 3:11 PM

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఈ నెల 7వ తేదీన మోదీ మెదక్ జిల్లా కోమటిబండ వద్ద ‘మిషన్ భగీరథ’ను ప్రారంభిస్తున్న విషయం విదితమే. ప్రధాని అబ్చురపడేలా సభా వేదికను తీర్చిదిద్దుతున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement