తమిళనాడుకు కావేరి జలాలు విడుదల చేయాలన్న సుప్రీం కోర్టు తీర్పుపై కర్ణాటకలో నిరసన వ్యక్తం అవుతోంది. సుప్రీంకోర్టు తీర్పును నిరసనగా కర్ణాటకలో రైతులు మంగళవారం ఆందోళనకు దిగారు. మరోవైపు రైతు సంఘాలు మాండ్యా బంద్కు పిలుపునిచ్చాయి.
Published Tue, Sep 6 2016 10:17 AM | Last Updated on Thu, Mar 21 2024 6:14 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement