పరువు నష్టం కేసు: కోర్టుకు రాహుల్‌ | Rahul Gandhi appears in Bhiwandi court | Sakshi
Sakshi News home page

Published Mon, Jan 30 2017 3:26 PM | Last Updated on Thu, Mar 21 2024 8:43 PM

పరువు నష్టం కేసులో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సోమవారం మహారాష్ట్రలోని భివండి కోర్టుకు హాజరయ్యారు. కోర్టు ఈ కేసు తదుపరి విచారణను మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement