రజనీకాంత్ ఆస్తుల వేలానికి ప్రకటన | rajinikanth-assets-to-be-auctioned-for-failing-to-repay-bank-loan | Sakshi
Sakshi News home page

Published Fri, Dec 26 2014 2:24 PM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM

సినీనటుడు రజనీకాంత్ ఆస్తులు వేలం వేయాలని ఎక్సిమ్ బ్యాంక్ (Exim Bank) పేపర్లో ప్రకటన ఇచ్చింది. రూ.22 కోట్లు చెల్లించనందుకుగానూ ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఆ బ్యాంక్ తన ప్రకటనలో పేర్కొంది. కాగా ఓ చిత్ర నిర్మాణం కోసం ఎక్సిమ్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement