చిన్నారిపై మృగాడి పైశాచికత్వం | Rape Attempt on 4 Year-Old Girl at Puttaparthi | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 15 2015 9:24 AM | Last Updated on Wed, Mar 20 2024 1:45 PM

ఓ చిన్నారిపై కామాంధుడు పైశాచికత్వానికి ఒడిగట్టాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా పుట్టపర్తి మండల కేంద్రంలో మంగళవారం జరిగింది. పట్టణంలోని ఎస్సీ హాస్టల్‌లో ఉంటున్న నాల్గో తరగతి విద్యార్థినిపై వసతి గృహం స్వీపర్ కుమారుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న వసతిగృహం అధికారులు పోలీసులుకు ఫిర్యాదు చేశారు

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement