నేటి నుంచి ‘రియల్‌’ అమలు | Real estate Act will come into force today | Sakshi
Sakshi News home page

Published Mon, May 1 2017 7:16 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

చాలాకాలంగా ఎదురుచూస్తున్న రియల్‌ ఎస్టేట్‌ (నియంత్రణ, అభివృద్ధి) చట్టం నేటి నుంచి అమల్లోకి రానుంది. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం, సామర్థ్యం పెంచేందుకే ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది.

Advertisement
 
Advertisement