9 మంది ఎర్ర కూలీలు అరెస్ట్‌ | Red Sandle coolies Arest | Sakshi
Sakshi News home page

Published Tue, Nov 1 2016 9:37 AM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

దువ్వూరు మండలం సీతానగరం పైభాగంలో ఉన్న కన్నెల వాగు చెరువు సమీపంలో 9 మంది ఎర్రచందనం కూలీలసు అరెస్టు చేసి వారి వద్ద నుంచి 9 దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు మైదుకూరు రూరల్‌ సీఐ నాగభూషణం తెలిపారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement