హెరాల్డ్ కేసులో సోనియాకు ఊరట | Relief to Sonia,Rahul in the case of Herald | Sakshi
Sakshi News home page

Published Wed, Jul 13 2016 7:13 AM | Last Updated on Wed, Mar 20 2024 3:51 PM

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ నేతలకు ఊరట లభించింది. కేసుకు సంబంధించి 2010-11 నాటి కాంగ్రెస్ బ్యాలెన్స్ షీట్, ఇతర పత్రాలను సమర్పించాలని ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. పిటిషనర్ వాదన మాత్రమే విని ఈ ఆదేశాలు ఇచ్చినట్టుగా ఉందని పేర్కొంది

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement