విషాదం మిగిల్చిన భూకంపం | Rescuers' desperate search for survivors as toll hits 247 | Sakshi
Sakshi News home page

Published Fri, Aug 26 2016 7:09 AM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

ఎటు చూసినా శిథిలాలు.. కుప్పకూలిన భవనాలు, వంతెనలు.. శవాల కుప్పలు.. ఆర్తనాదాలు.. తీవ్ర భూకంపంతో చిగురుటాకులా వణికిన ఇటలీలో తాజా పరిస్థితి ఇది. బుధవారం ఇటలీని 6.2 తీవ్రతతో భూకంపం అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. భూకంప మృతుల సంఖ్య 247కి చేరింది.

Advertisement
 
Advertisement
 
Advertisement