నడిరోడ్డు మీద నలుగురు చూస్తుంటే.. | Ridiculously funny video Man shows his dance moves in middle of busy Mumbai street | Sakshi
Sakshi News home page

Published Tue, Jul 26 2016 12:23 PM | Last Updated on Wed, Mar 20 2024 3:45 PM

ముంబైలో అది రద్దీ రోడ్డు. వాహనాలు ఇటు-అటు వెళుతున్నాయి. ఇంతలో మధ్య వయస్సున్న వ్యక్తి ఆ రోడ్డు మీదకొచ్చాడు. ఇటు-అటు పోతున్న వాహనాలను ఏమాత్రం పట్టించుకోకుండా.. నలుగురు చూస్తున్నా లెక్కచెయకుండా స్టెప్పులు వేయడం మొదలుపెట్టాడు. ఏదో ఆషామాషీ చిందులు కాదు.. తనలో తాను నవ్వుకుంటూ, ఏదో పాటను పాడుకుంటూ కిర్రాక్ డ్యాన్స్‌లు చేశాడతడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement