పెళ్లి ట్రాక్టర్‌ను ఢీకొన్న లారీ.. ముగ్గురి మృతి | road accident .. 3 killed | Sakshi
Sakshi News home page

Published Sun, Aug 21 2016 6:26 AM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM

శనివారం అర్ధరాత్రి జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. పెళ్లి ట్రాక్టర్‌ను లారీ ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. దువ్వూరు మండలం కృష్ణంపల్లెకు చెందిన పెళ్లి బృందం ట్రాక్టర్‌లో కడపకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది

Advertisement
 
Advertisement
 
Advertisement