ఔటర్‌పై కారు బోల్తా : నలుగురి మృతి | road accident in outer ring road four died | Sakshi
Sakshi News home page

Published Sun, Dec 18 2016 6:31 PM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM

ఔటర్ రింగ్‌ రోడ్డు మరోసారి రక్తసిక్తమైంది. శామీర్పేట సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. కండ్లకోయ నుంచి శామీర్ పేట వైపు వెళ్తున్న ఏపీ29 ఏడబ్ల్యూ0939 కారు సర్వీస్ రోడ్డు మూలమలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement