తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారం మూడో రోజుకు చేరింది. తమ న్యాయమైన డిమాండ్లు నెరవవేరే వరకు సమ్మె విరమించేది లేదని కార్మిక సంఘాలు శుక్రవారం మరోసారి స్పష్టం చేశాయి. కార్మికుల సమ్మెపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు స్పందించడం లేదు