ఆర్టీసీ డీఎం వేధింపులు : కార్మికుల నిరసన | rtc workers protests in sattenapalli depot over DM harassment | Sakshi
Sakshi News home page

Published Tue, Feb 7 2017 10:29 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

గుంటూరుజిల్లాలో ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. సత్తెనపల్లి డిపో మేనేజర్‌ సి.బాలాజీ దయాళ్‌ వేధింపులకు నిరసనగా ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం ధర్నా చేపట్టారు.

Advertisement
 
Advertisement
 
Advertisement