ఈజిప్టులో శనివారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 224 నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఎర్రసముద్ర పర్యాటక నగరమైన షర్మెల్ షేక్ నుంచి రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు బయల్దేరిన రష్యన్ ఎయిర్‌బస్ విమానం ఏ321-23 టేకాఫ్ తర్వాత కొన్ని నిమిషాలకే సినాయ్ ద్వీపకల్పంలో కొండ ప్రాంతంలో కుప్పకూలింది
Published Sun, Nov 1 2015 6:18 AM | Last Updated on Thu, Mar 21 2024 8:51 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement