Published
Thu, Oct 27 2016 5:47 PM
| Last Updated on Fri, Mar 22 2024 11:05 AM
సౌదీ చరిత్రలోనే తొలిసారి ఓ యువరాజుకు మరణశిక్ష అమలుచేశారు. టర్కీ బిన్ సౌద్ అల్ కబీర్ అనే సౌదీ యువరాజు తోటి సౌదీని అకారణంగా చంపినందుకు గాను అతనికి రియాద్లో మరణశిక్ష విధించారు.