స్కూల్ బస్సు బోల్తా.. విద్యార్థిని మృతి | school bus roll over student died | Sakshi
Sakshi News home page

Published Thu, Dec 10 2015 6:59 AM | Last Updated on Wed, Mar 20 2024 3:53 PM

పాలకొల్లు టౌన్:ప్రైవేట్ స్కూల్ బస్సు పాలకొల్లు బ్రాడీపేట బైపాస్‌రోడ్డులో బుధవారం సాయంత్రం డివైడర్‌ను ఢీకొని బోల్తాపడటంతో యూకేజీ విద్యార్థిని నూజర్ల రిషిత(5) మరణించింది. 10మంది విద్యార్థులకు గాయాలయ్యాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement