ఆర్బీఐ సీనియర్‌ అధికారి అరెస్ట్‌ | Senior RBI official arrested for 'illegal currency exchange' | Sakshi
Sakshi News home page

Published Tue, Dec 13 2016 2:49 PM | Last Updated on Thu, Mar 21 2024 6:13 PM

అక్రమ నోట్ల మార్పిడి వ్యవహారంలో రిజర్వ్ బ్యాంకు సీనియర్‌ అధికారిని అరెస్ట్‌ చేశారు. మంగళవారం బెంగళూరులో సీబీఐ అధికారులు ఆయనతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. రిజర్వ్ బ్యాంకు అధికారి పేరు, ఆయన హోదా వంటి వివరాలు తెలియరాలేదు. కమీషన్‌ తీసుకుని 1.5 కోట్ల రూపాయల పాత నోట్లకు కొత్త కరెన్సీ ఇచ్చినట్టు ఆరోపణలు వచ్చాయి. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. ఈ రోజు కర్ణాటకలో ఈడీ అధికారులు దాడులు చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement