షీటీమ్స్‌ ఆధ్వర్యంలో 5కే రన్‌ | SHE Teams 5k Run in Hyderabad | Sakshi
Sakshi News home page

Published Sun, Mar 5 2017 2:49 PM | Last Updated on Wed, Mar 20 2024 3:30 PM

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నేర రహిత నగరం కోసం షీటీమ్స్‌ ఆధ్వర్యంలో ఆదివారం 5కే, 2కే రన్‌ నిర్వహించారు. నక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్‌ ప్లాజా నుంచి ఉదయం ఈ రన్‌ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి డీజీపీ అనురాగ్‌శర్మ ముఖ్య అతిథిగా హాజరై జండా ఊపి ప్రారంభించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement