షీలా దీక్షిత్ కే జై కొట్టిన కాంగ్రెస్ | Sheila Dikshit is cm face for uttar pradesh assembly elections, says congres | Sakshi

Jul 14 2016 7:31 PM | Updated on Mar 22 2024 11:16 AM

కాంగ్రెస్ పార్టీ తన పాత సంప్రదాయాల్ని పక్కన పెట్టేసింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే తన సీఎం అభ్యర్థి ఎవరో అధికారికంగా తేల్చేసింది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నాయకురాలు షీలా దీక్షిత్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement